** మహారాష్ట్ర పై తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసిన సుప్రీమ్**


మహారాష్ట్ర పై తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసిన సుప్రీమ్


దిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టును తీర్పును రేపటికి రిజర్వ్‌ చేసింది. అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం వెల్లడించింది


 


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు