**నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  **


నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  


హైదరాబాద్, నిజాంపేటలొని...తిరు సంకల్ప్ విలాస్ల వద్ద,జరిగన.నల్లమల్లీస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్ పర్సన్ నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, సారథ్యంలో  జరలిస్మ్ డే సెలబ్రేషన్  చేశారు. ఈ సందర్భంగా పత్రికా విలేకరులను మరియు మీడియా వారిని సత్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా 
 మంజీరా గ్రూప్ అధినేత శ్రీ గజ్జెల యోగానంద్  , 
టీ టీ డి బోర్డ్ మెంబర్ శ్రీ చిప్పగిరి ప్రసాద్,
 కూకట్పల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీ ఉప్పల చంద్రశేఖర్ గుప్తా ,సన్మానం పొందిన వారు వాసవి కిరణాలు  ఎడిటర్ సోమా త్రినాథ్ , వైశ్య న్యూస్ పత్రిక సంపాదకుల.వెనిశెట్టి నటశేఖర్, వైశ్య వికాసం సంపాదకులు గంగిశెట్టి రఘు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్