**హైదరాబాద్ మరో డ్రగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు..**

*హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్*


హైదరాబాద్ మరో డ్రగ్ ముఠాను పట్టుకున్న పోలీసులు..


4.2 కిలోల నిషేధిత opm డ్రగ్ ను పట్టుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు..


బోయినపల్లి మల్లా రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద రాజస్థాన్ కు  చెందిన గంగారాం ను పట్టుకున్న  పోలీసులు..


వారి వద్ద నుండి ద్వి చక్ర వాహనం, రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం..


పరారీలో మరో నిందితుడు బిక్ర మ్ అనే వ్యక్తి.


పాకిస్తాన్ సరిహద్దుగా ఉన్న రాజస్తాన్ లోని కొన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇలాంటి దందా చేస్తున్నారు..


గంగారాం ఉపాధి కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చాడు..


ఓ ప్రైవేట్ కంపెనీలో ఇద్దరు పని చేస్తున్నారు..


గంగారాం ఎవరెవరికి డ్రగ్స్ విక్రయిస్తున్నారు అనేది దర్యాప్తు చేస్తున్నాం..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*