విద్యార్థి  ఆత్మహత్య


కడప జిల్లా.. 
ఇడుపులపాయ..


ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో విషాదం చోటు చేసుకుంది.. 


మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం
చదువుతున్న  మంజునాథరెడ్డి అనే విద్యార్థి  ఆత్మహత్య చేసుకున్నాడు..


తన హాస్టల్ గది లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు...


విద్యార్థి స్వగ్రామం మైదుకూరు..


హాజరు తక్కువ కావడంతో ఎగ్జామ్స్ కు అనుమతించలేదని..


మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది..


Comments