**స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్**

నెల్లూరు జిల్లా


*స్పీడ్ పెంచిన ఎస్పీ భాస్కర్ భూషణ్*


*మరొకసారి సత్తాచాటిన సీసీఎస్ సీఐ శ్రీనివాసన్ అండ్ టీమ్*


గుట్టుగా గుట్కాను, గంజాయిని తరలిస్తున్న అంతర్ జిల్లా ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు..


-సూత్రదారి అంజిబాబుతో పాటు మరో 5 మందిని  వల పన్ని పట్టుకున్న పోలీసులు..


*వారి వద్ద నుంచి కోటి 32 లక్షలు విలువ చేసే రెండు లారీలు, ఒక ఇన్నోవా, ఒక ఓమ్ని వాహనం, గుట్కా, గంజాయి స్వాధీనం..


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన