ఈ నెల 18న నల్లగొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం - నిమ్మల


ఈ నెల 18న నల్లగొండ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశం

18.01.2021 సోమవారం ఉదయం 11.00 గంటలకు  బాలాజీ గార్డెన్స్, nidmanoor లో జిల్లా అధ్యక్షుడు  కంకణాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షత  జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి  నిమ్మల రాజశేఖర్ రెడ్డ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ మోర్చా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మరియు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొనాలని కోరారు. సమావేశం నకు 10 నిముషాల ముందు రావలెనని విజ్ఞప్తి చేశారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన