కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్ రాయదుర్గం ps లో కేసు నమోదు

 కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్  రాయదుర్గం ps లో   కేసు నమోదు


కోయిలమ్మ హీరో సమీర్ అలియాస్ అమర్  రాయదుర్గం ps లో   కేసు నమోదైంది  ..తాగిన నిషాలో  మణికొండ లో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి  దిగాడు  ..ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యంగా మాట్లాడుతూ  రెచ్చిపోయాడు  రాత్రి  తొమ్మిది గంటలకు  మహిళ ఇంటికెళ్లి attack చేసి ఆమె దగ్గరున్న వస్తువులోనే లాక్కెళ్లి లైంగిక వేధింపులు చేశారని  మహిళ కంప్లైంట్ చేసింది   ..amar తో పాటు ముగ్గురు ఆకతాయిలు  అమర్ girl friend స్వాతి దౌర్జన్యానికి పాల్పడ్డారు  . Boutique  వ్యాపారం చేసుకుంటున్న  శ్రీవిద్య అపర్ణల పై దాడికి పాల్పడ్డారు అయిదు లక్షల నగదు తీసుకున్నారు అడిగితే రౌడీయిజం చేస్తున్నారంటూ..  మహిళలు రాయదుర్గం ps ఆశ్రయించారు వీళ్ల నుంచి ప్రాణహాని ఉంది అంటూ మహిళ వేడుకుంది  దీంతో అలర్ట్ అయిన పోలీసులు మహిళలకి రక్షణ ఇచ్చి  కోకిలమ్మ హీరోపై fir నమోదు చేశారు  .

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ