పల్లా ప్రవీణ్ రెడీ ( పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరుడు) నీ, trs నాయకులను అడ్డుకున్న విద్యార్థులు

 నల్గొండ.....

మహాత్మాగాంధీ యూనివేర్సిటీ లో

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన పల్లా ప్రవీణ్ రెడీ ( పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరుడు) నీ, trs నాయకులను అడ్డుకున్న  విద్యార్థులు...


యూనివర్సిటీ భూమిలో చేపల మార్కెట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని , యూనివర్సిటీ సమస్యల ను పట్టించుకోని నాయకులు యూనివర్సిటీ లో ఓటు అడుక్కున్నే హక్కులేదని అడ్డుకున్న విద్యార్థులు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన