ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం

 For info...


నల్గొండ....

నకిరేకల్ ప్రాంతానికి చెందిన కొండ శ్రీకాంత్ (29).కరోనా తో నల్గొండ పట్టణంలోని మాక్స్ వెల్త్ ఆసుపత్రిలో మృతి...ఇప్పటికే 140000  రూపాయలు ఆసుపత్రికి ఇచ్చిన పేరెంట్స్..


ఇంకా లక్ష రూపాయలు కడితేనే డెడ్ బాడీ ని ఇస్తామంటున్న ఆసుపత్రి యాజమాన్యం


50 వేలు కట్టడానికి సిద్ధంగా ఉన్న బంధువులు


నకిరేకల్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా వినని ఆసుపత్రి యాజమాన్యం


ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బంధువులు


మృతినికి  చిన్న బాబు


ఎలాగైనా డెడ్ బాడీ ఇప్పించండి అంటూ ఆసుపత్రిని వేడుకుంటున్న వినడం లేదంటున్నారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*