బీజేపీ నాయకులు గార్లపాటి జితేందర్ కుమార్ జన్మదినము వేడుకలు


 బీజేపీ నాయకులు గార్లపాటి జితేందర్ కుమార్  జన్మదినము  వేడుకలు

భారతీయ జనతా పార్టీ నల్గొండ  పార్లమెంట్ ఇన్చార్జి గార్లపాటి జితేందర్ కుమార్  జన్మదినము  వేడుకలు జరుగుతాయని బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చర్లపల్లి గణేష్ తెలిపర్రు.  ఆగస్టు 1 సోమవారం రోజున ఉదయం 11 గంటలకు నల్గొండ లో  హైదరాబాద్ రోడ్ వెంకటేశ్వర కాలనీ ప్లాట్ నెంబర్ 33  నందు నూతన గృహప్రవేశం మరియు జన్మదిన వేడుకలు ఉంటాయని తెలిపారు. బీజేపీ పట్టణ జిల్లా, రాష్ట్ర నాయకులు  కార్యకర్తలు అభిమానులు  పాల్గొనవలసిందిగా మనవి చేశారు.

 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన