అంతర్జాతీయ డ్రగ్ ముఠాను *అరెస్ట్* చేసిన రాచకొండ పోలీసులు


 *రాచకొండ కమిషనరేట్*


 అంతర్జాతీయ డ్రగ్ ముఠాను *అరెస్ట్*  చేసిన రాచకొండ పోలీసులు..


ఇద్దరు అరెస్ట్ , 8.5 కిలోల ఎపిడ్రీమ్ స్వాధీనపరుచుకున్న  మల్కాజిగిరి SOT పోలీసులు


సుమారు *9 కోట్లు* విలువచేసే డ్రగ్స్ స్వాధీనం


హైదరాబాద్ నుండి కొరియర్ ద్వారా విదేశాలకు సప్లై చేస్తున్న డ్రగ్ పెడలర్స్ 


నూతన సంవత్సర వేడుకలకు భారీ ప్లాన్ వేసిన *డ్రగ్స్ ముఠా*

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన