నల్గొండ ప్రజాగోస - బీజేపీ భరోసా" బైక్ ర్యాలీ లో పాల్గొననున్న ఈటెల


 


నల్గొండ ప్రజాగోస - బీజేపీ భరోసా"  బైక్ ర్యాలీ లో పాల్గొననున్న ఈటెల


శుక్రవారం డిసెంబర్ 9న నల్గొండ పట్టణంలో హుజురాబాద్ ఎమ్మెల్యే  ఈటల రాజేందర్ పర్యటన.... 


"ప్రజాగోస - బీజేపీ భరోసా" పేరుతో బైక్ ర్యాలీ...


ర్యాలీలో పాల్గొననున్న  ఈటల...


ఉదయం 8 గం.కు పానగల్లులోని పచ్చల సోమేశ్వరాలయంలో పూజల అనంతరం, బైక్ ర్యాలీలో పాల్గొననున్న ఈటల రాజేందర్...

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన