ఈ హస్టల్లో విద్యార్థులే వంటమనుషులు


 

ఈ హస్టల్లో విద్యార్థులే వంటమనుషులు

నల్గొండ: నల్గొండ పట్టణం  బోయవాడ లోని ఓ హాస్టల్లో విద్యార్థులే వంట చేస్తున్న దృశ్యాలు మా ప్రతినిధి కి కనిపించింది.  ఈ హాస్టల్లో విద్యార్థులు రోజు  వంటపాత్రాలు శుభ్రం చేయడం, చెపాతీలు చేయడం వంట మనిషికి  సహాయం చేయడం ఆనవాయితీగా మారింది. ఈ హాస్టల్ కు  ఇద్దరు వంటమానుషులు ఉన్నప్పటికీ ఒక వంట మనిషిని ఓ జిల్లా అధికారి ఇంట్లో పని చేయడానికి అధికారులు పురమాయుంచినట్లు సమాచారం. ఆ వంట మనిషిని అధికారులు హాస్టల్ కు పంపితే విద్యార్థుల కష్టాలు గట్టుఎక్కుతాయి. అధికారులకు దయ కలగాలి మరి చూద్దాం ఏమిజరుగుతుందో.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన