గుండెపోటుతో మరణించిన బీజేపీ కార్యకర్త కుటుంభానికి గృహనిర్మణానములో బాగస్తున్ని అయితా -: నాగం ఫౌండేషన్ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్షిత్ రెడ్డి



గుండెపోటుతో మరణించిన బీజేపీ కార్యకర్త కుటుంభానికి గృహనిర్మణానములో బాగస్తున్ని అయితా -: నాగం ఫౌండేషన్ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్షిత్ రెడ్డి 


నల్లగొండ మండలం వెలుగుపెల్లి గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త పోతేపాక ధర్మయ్య ఇటీవలే గుండెపోటు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వారు ఉండటానికి కనీసం ఇల్లు లేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిసిన వెంటనే వారి స్వగ్రామం వెళ్లి నాగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు తన వంతుగా బాగస్తున్ని అయితానని ఆ కుటుంభం కు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్న అండగా ఉంటానని భరోసా కల్పించిన నాగం ఫౌండేషన్ చైర్మన్ బిజెపి రాష్ట్ర నాయకులు నాగం వర్షిత్ రెడ్డి తెలియచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోతేపాక లింగస్వామి, మరియు భూతు అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు...... 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్