అవార్డు గ్రహీత విఠల్ కు అభినందన సత్కారం


 అవార్డు గ్రహీత విఠల్ కు అభినందన సత్కారం

హైదరాబాద్: 

 అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ శ్రమశక్తి అవార్డును అభిమానుల మధ్య రవీంద్రభారతిలో జరిగినస మావేశంలో అందుకున్న కౌటికె విఠల్ కు సీనియర్సి సిటీజన్స్ ఫోరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యములో నేడు 14వ ఫిబ్రవరి రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అభినందన సభ ఏర్పాటుచేశారు. జీవిత బీమా సంస్థలో చీఫ్ లైఫ్ఇన్సూరెన్స్ అడ్వయిజరుగా వ్యవహరిస్తూ వేలాదిమందికి బీమాతో పాటు వందలాదిమందికి ఉపాధిని కల్పించారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభతో పాటు పలువురు ప్రముఖులు హాజరుఅవుతారని నిర్వాహకులు తెలిపారు.. 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన