ఎసిబి వలలో విద్యుత్ A E


 *ఎసిబి వలలో బోడుప్పల్ విద్యుత్  A E  ప్రసాద్ బాబు*


చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్న నవీన్ అనే కాంట్రాక్టర్ వద్ద ప్యానల్ బోర్డ్ కోసం పది వేలు లంచం అడిగిన ఏ ఈ ప్రసాద్ రావు.


లంచం తీసుకుంటుండగా  ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిన ఏఈ ప్రసాద్ బాబు,


విద్యుత్ సబ్ స్టేషనులో సోదాలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ