తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి


 తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుంది - ఆర్యవైశ్య  సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి

ఖమ్మం: 

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని ఖమ్మం కు చెందిన ఆర్యవైశ్య సీనియర్ జర్నలిస్టు నూకల మూర్తి అభిప్రాయం వెలిబుచ్చారు. ఎన్నికల్లో కూడా మనవారు ఒక్కొక్కరు పార్టీలో ఉండి పార్టీల అండదండలతో వారు ఎన్నికల్లో గెలవాలని దానికి సంబంధించిన అంతవరకు నా ఉద్దేశం ప్రకారం పార్టీ ఏదైనా కానీ మనం ఎవర్నో ఒకరిని కచ్చితంగా మన అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సి వస్తుంది. గెలుపు ఓటముల పరిస్థితి పక్కన పెడితే ఎవరు ఓడిన గెలిచిన వారు వారు స్థాయిలను మర్చిపోకుండా అందరూ కలిసికట్టుగా కులం కట్టుబాట్లు అనుకూలంగా పనిచేసే ఐక్యతను చాటి చెప్పేలా, ఎన్నికల కమిటీల్లో కూడా జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించి సజావుగా ఎన్నికలు జరిగేలా సంఘ పెద్దలు అడుగులు వేస్తే బాగుంటుందని తెలిపారు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్