ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్



 శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించి జీవో విడుదల చేయడం పట్ల ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ నాయకులు ముడిదుడ్డి శ్యాంసుందర్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 

 ముఖ్యమంత్రి వైశ్య వాసవి మాత పారాయణం నిర్వహించిన ప్రోగ్రామ్ లో వాసవి మాత జయంతి ని పండుగా రోజు గా గుర్తిస్తామన్నారు. అన్న మాటని ఈ రోజు నిలబెట్టుకున్నారని ఆయన తెలిపారు.


రాష్ట్రం లోని ఆర్యవైశ్యులు అందరు మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి కి ధన్యావాదాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అమ్మవారి జయంతి ని ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్యులకు పిలుపు నిచ్చారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్