అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి


 అమ్మాయిలకు గంజాయి అలవాటు చేసి.. భర్తతో అత్యాచారం చేయిస్తున్న గృహిణి


తిరుపతి: యువతులను గంజాయికి బానిసలు చేసి అశ్లీల చిత్రాలు తీస్తున్న కృష్ణకిషోర్ దంపతులు.


పద్మావతి యూనివర్సిటీలో బీఎల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసిన దంపతులు.


తన స్నేహితురాలికి గంజాయి అలవాటు చేసి.. కృష్ణకిషోర్ రెడ్డి చేత అత్యాచారం చేయించడమే కాకుండా వీడియోలు తీసిన మహిళ.


బాధితురాలి అన్నకు, కాబోయే భర్తకు వీడియోలు, ఫోటోలు పంపించి డబ్బులు డిమాండ్.


తిరుపతి రూరల్ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.. భార్యాభర్తలను రిమాండ్‌కు తరలించిన పోలీసులు.


గతంలోనూ ఓ యువతిని మోసం చేసి రూ.5 లక్షలు కాజేసినట్టు విచారణలో వెల్లడి.

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్