టి డి ఆర్ స్కాంలో డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణమోహన్ తొంపాటు మరో ముగ్గురు అరెస్ట్


 టి డి ఆర్  స్కాంలో డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణమోహన్ తో పాటు మరో ముగ్గురు అరెస్ట్ .


రాజేంద్రనగర్ టీడిఆర్ స్కాంలో నలుగురు మున్సిపల్ ఉద్యోగుల అరెస్ట్


రాజేంద్ర నగర్ లో కబ్జాదారులకు కొమ్ముకాసి టిడిఆర్ ఇప్పించిన మున్సిపల్ ఉద్యోగులు. 


మూడున్నర కోట్ల రూపాయల టిడిఆర్ని అక్రమంగా కబ్జాదారులకు ఇప్పించిన జిహెచ్ఎంసి ఉద్యోగులు. 



టి డి ఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే మహమ్మద్ ఖాన్, డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణమోహన్ అరెస్ట్ .


డిప్యూటీ ల్యాండ్ సర్వే ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వేర్ దీపక్ కుమార్ అరెస్ట్. 


గతంలోని ఈ స్కాం కు సంబంధించి జిహెచ్ఎంసి ఉన్నతాధికారిని అరెస్టు చేసిన పోలీసులు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్