రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో



 రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లు తనిఖీ చేసిన ఆర్డీవో

నల్గొండ, ( గూఢచారి ప్రతినిధి) వేలం వడ్లు lifiting కొరకు రాష్ట్రం అంతా

 పాడి వెరిఫికేషన్ చేయిస్తున్నా సందర్భంగా నల్గొండ టౌన్ మరియు మండలంలో గల రామ్ లక్ష్మణ్ రైస్ మిల్లును తహశీల్దార్, RI CS మరియు TA తో కలిసి RDO , DSO & DM CS లు తనిఖీ చేసారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*