మిర్యాల వెంకన్న కు చెందిన మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత
మిర్యాల వెంకన్న కు చెందిన మిల్లులో రేషన్ బియ్యం పట్టివేత
మునుగోడు: 60 బస్తాల్లో సుమారుగా 30 క్వింటాళ్ల బియ్యాన్ని బొడ్డిపల్లి లింగుస్వామి కు చెందిన ఆటోలో డ్రైవర్ భాస్కర్ తీసుకువచ్చి చండూరు రోడ్ లో ఉన్న మిర్యాల వెంకన్న కు చెందిన మహేశ్వర బిన్నీ రైస్ మిల్లు లో రాత్రి సమయంలో దిగుమతి చేస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పట్టుకొని కేసు నమోదు చేసినట్లుగా వారు తెలిపారు.
అక్రమాలకు పాల్పడిన వ్యక్తుల పైన, మిల్లుల పైన పిడి ఆక్ట్ కేసులు పెట్టి చర్యలు తీసుకొని అక్రమాలను అరికట్టాలని బిజెపి రాష్ట్ర నాయకులు వేదాంతం గోపీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment