తెలంగాణ రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ జిల్లా పౌరసరఫరాల అధికారి వి. వెంకటేశ్వర్లు


తెలంగాణ రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు పోస్టర్ ను ఆవిష్కరించిన నల్లగొండ జిల్లా పౌరసరఫరాల అధికారి  వి. వెంకటేశ్వర్లు

నల్గొండ: 

  
ఈ నెల 10 & 11 తేదీలలో నాగార్జున సాగర్ విజయవిహార్ సెమినార్ హాల్ లో రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు వర్క్ షాప్ ను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో CATCO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలి. వెంకటేశ్వర్లు, రాష్ట్ర సహాయ కార్యదర్ని ఎండి ముస్తాఫా, జిల్లా వినియోగదారుల సంఘాల సమన్వయ కమిటి అధ్యక్షుడు A. హిమగిరి, జిల్లా ప్రధానకార్యదర్శి అన్నెబోయిన మట్టయ్య న్యాయవాది కట్టెకోల నర్సింహ్మారావు తదితరులు పాల్గొన్నారు. DCIC కన్వీనర్ చింతమల్ల గురవయ్య

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ