30న శాంతి సంఘ సమావేశం


నల్గొండ : వినాయక చవితి పండుగ ను సందర్భంగా ఏర్పాట్లపై నేడు(ఆగస్ట్ 30) శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ  మందిరంలో శాంతి సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.గౌరవ్ ఉప్పల్ తెలిపారు.జిల్లా అధికారులు,శాంతి సంఘం సభ్యులు సమావేశం కు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో తెలిపారు


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*