మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన ఆర్యవైశ్య ప్రముఖులు



 


మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన ఆర్యవైశ్య ప్రముఖులు

హైద్రాబాద్, (గూఢచారి): మాజీ ముఖ్యమంత్రి రోశయ్య 3వ వర్ధంతి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఈ రోజు కలసి ఆహ్వానించిన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి కాల్వ సుజాత గుప్త. బండారు సుబ్బారావు, బెల్డే శ్రీధర్, బురుగు రవి, మరిపడుగ రాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరవుతానని   రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన