ఆధాబ్ హైద్రాబాద్ కేసులో నవీన్ మిట్టల్ ను నాంపల్లి కోర్టు పర్సనల్ కేపాసిటి లో హాజరు కమ్మింది - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ KN సాయికుమార్
ఆధాబ్ హైద్రాబాద్ కేసులో నవీన్ మిట్టల్ ను నాంపల్లి కోర్టు పర్సనల్ కేపాసిటి లో హాజరు కమ్మింది - ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ KN సాయికుమార్
హైద్రాబాద్: ఆధాబ్ హైద్రాబాద్ పై IAS అధికారి పరువు నష్టం కేసులో ఆధాబ్ హైద్రాబాద్ తరపున ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ KN సాయికుమార్ నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. నవీన్ మిట్టల్ పర్సనల్ కెపాసిటీ లో కేసు వేశారని అందువల్ల ఆయన పర్సనల్ కెపాసిటీ లో కోర్టు హాజరు కావాలని సాయికుమార్ కోర్టుకు విన్నవించారు. కోర్టు వారు అడ్వకేటు వాదనలు పరిగణనలోకి తీసుకొని నవీన్ మిట్టల్ ను పర్సనల్గా హాజరుకమని కేసును ఏప్రిల్ 23 కు వాయిదా వేసింది
Comments
Post a Comment