అనిశా అధికారులకు పట్టుబడిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్


 అనిశా అధికారులకు పట్టుబడిన ప్రోహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్..


కల్లు అమ్మడానికి లైసెన్స్ గల చోట అక్రమంగా కల్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవడానికి ఫిర్యాదు దారుని నుండి రూ.10,000/- రూపాయలు లంచం తీసుకుంటూ 25 ఫిబ్రవరి 2025 నాడు తెలంగాణ అవినీతి నిరోధక శాఖాధికారు లకు పట్టుబడిన నిర్మల్ జిల్లా భైంసా మండలం ప్రోహిబిషన్ & ఎక్సైజ్ పోలీసు స్టేషన్ లోని సబ్-ఇన్స్పెక్టర్ పాటిల్ నిర్మల మరియు కానిస్టేబుల్ సాలికె సుజాత.


“లంచం అడిగితే 1064కు డయల్ చేయండి”

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన