TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల


 *TPCC అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన ఉప్పల*

Hydrabad: 

TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో TPCC అధ్యక్షుడు , MLC మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసిన TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్త.


ఈ సందర్భగా మహేష్ కుమార్ బొమ్మ  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేలా,పార్టీ పటిష్ఠతకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.


TPCC ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు మహేష్ కుమార్ గౌడ్ కు ఉప్పల శ్రీనివాస్ గుప్త  కృతజ్ఞతలు తెలిపారు.

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్