క్యూనెట్ బాధితుడు  సాఫ్ట్  వేర్ ఇంజనీర్ ఆత్మహత్య

క్యూనెట్ బాధితుడు  సాఫ్ట్  వేర్ ఇంజనీర్ ఆత్మహత్య


మదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యూనెట్ బాధితులు అరవింద్(31) ఆత్మహత్య


శ్రీకాకుళంకు చెందిన అరవింద్ అసెంచర్ లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగ పని చేస్తున్నాడు....


 అరవింద్ క్యూనెట్ స్కాంలో సుమారు 20 లక్షల రూపాయలవరకు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు


గతంలోనే క్యూనేట్ మోసాలపై సైబరాబాద్  కమిషనరేట్లో పలు సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి....


వేల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న క్యూ నెట్ సంస్థ...


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్