27 జులై పంచాంగం

🌞🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻


🙏🙏 శ్రీరస్తు  🙏 శుభమస్తు 🙏🙏


*🔵తేది : 27, జూలై 2019*


🔶సంవత్సరం : వికారినామ సంవత్సరం


🔷ఆయనం : దక్షిణాయణం


♦మాసం : ఆషాఢమాసం


💎ఋతువు : గ్రీష్మ ఋతువు


🌎కాలము : వేసవికాలం


🌈వారము : స్థిర(మంద)వాసరే (శనివారం)


🔰పక్షం : కృష్ణ (బహుళ) పక్షం🌗


🏵తిథి : దశమి
(నిన్న రాత్రి 7 గం॥ 56 ని॥ నుంచి 
ఈరోజు రాత్రి 7 గం॥ 46 ని॥ వరకు దశమి తిధి తదుపరి ఏకాదశి తిధి)


⭐నక్షత్రం : కృత్తిక
(నిన్న రాత్రి 6 గం॥ 56 ని॥ నుంచి 
ఈరోజు రాత్రి 7 గం॥ 30 ని॥ వరకు కృత్తిక నక్షత్రం తదుపరి రోహిణి నక్షత్రం)


✋యోగము : (గండ ఈరోజు ఉదయం 7 గం ll 55 ని ll వరకు తదుపరి వృద్ది రేపు ఉదయం 6 గం ll 28 ని ll వరకు)


🛑కరణం : (వణిక్ ఈరోజు ఉదయం 7 గం ll 51 ని ll వరకు)
(విష్టి ఈరోజు రాత్రి 7 గం ll 40 ని ll వరకు)


🀄అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 23 ని ll)


🤢వర్జ్యం : (ఈరోజు ఉదయం 7 గం॥ 13 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 8 గం॥ 51 ని॥ వరకు)


👌అమ్రుతఘడియలు : (ఈరోజు సాయంత్రం 5 గం॥ 3 ని॥ నుంచి  ఈరోజు రాత్రి 6 గం॥ 41 ని॥ వరకు)


👽దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 5 గం॥ 43 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 7 గం॥ 28 ని॥ వరకు)


🐍రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ వరకు)


⚫గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 58 ని॥ నుంచి  ఈరోజు ఉదయం 7 గం॥ 34 ని॥ వరకు)


👹యమగండం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి  ఈరోజు సాయంత్రం 3 గం॥ 35 ని॥ వరకు)


🌅సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు


🌕సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 51 ని॥ లకు


🌞సూర్యరాశి : కర్కాటకము 🦀


🌙చంద్రరాశి : వృషభము 🐂


🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼


Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్