దేశంలో తగ్గనున్న బ్యాంకులు 


బ్యాంకింగ్ రంగంలో కేంద్రం సంచలన విర్ణయం  


దేశంలో తగ్గనున్న బ్యాంకులు 


27 బ్యాంకులనుంచి 12కి తగ్గనున్న బ్యాంకులు 


చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులలో విలీనం 


ఇప్పటి వరకు  27  బ్యాంకులుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులు  


ఇక నుంచి 12  ప్రభుత్వరంగ బ్యాంకులు  


అతిపెద్ద  బ్యాంకుగా  అవతరించనున్న  స్టేట్ బ్యాంక్  అఫ్ ఇండియా 


రెండో బ్యాంకుగా  పంజాబ్ నేషనల్ బ్యాంకు 


అలహాబాద్  బ్యాంకులో విలీనం కానున్న ఇండియన్ బ్యాంక్  


సిండికేట్  బ్యాంకులో విలీనం కానున్న కెనరా బ్యాంక్ 


 ఒకే బ్యాంకుగా  విలీనం కానున్న   యూనియన్ బ్యాంక్ ,  ఆంధ్రా బ్యాంక్ ,  కార్పొరేషన్ బ్యాంకులు  


ఒకే బ్యాంకుగా  విలీనం కానున్న   ఓబీసీ,  యునైటెడ్,   పి.ఎన్. ,బి   బ్యాంకులు


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*