KVPS రాష్ట్ర కమిటీ పిలుపు....చలో సంక్షేమభవన్  

KVPS రాష్ట్ర కమిటీ పిలుపు....చలో సంక్షేమభవన్
 


SMH విద్యార్థులకు ప్యాకెట్ మని1000రూ.లు ఇవ్వాలని. సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని సెప్టెంబర్ 7న." ఛలో సంక్షేమ భవన్ "  ను జయప్రదం చేయండని    kvps రాష్ట్ర ఉపాధ్యక్షుడు   పాలడుగు నాగార్జున కొరారు.  . ప్రతీ మండలం  నుండి  10 మందిని  సమీకరించాలని ఆయన అన్నారు. 


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*