అక్రమ ఫీజుల కొరకు వేధిస్తున్న వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి - కట్టెల శివకుమార్

 







 అక్రమ ఫీజుల కొరకు వేధిస్తున్న వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్ ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలి - కట్టెల శివకుమార్

నల్గొండ పట్టణంలోని షేర్ బంగ్లా లోగల వివేకవర్ధిని ఎయిడెడ్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఫీజుల కొరకు వేధిస్తున్న ప్రిన్సిపాల్ ముకముల ప్రమీల నరసింహ ను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకొని అట్టి స్కూల్లో ఏడేడు ప్రభుత్వం స్వాధీన పరచుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘ పక్షాన డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ తెలిపారు.బొజ్జ శంకర్ సుధీర్ విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*