తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌


 *తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టు బిగ్‌ షాక్‌*


*తెలంగాణలో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగింపును రద్దు చేసిన హైకోర్టు.*

*కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు*

*రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్‌మార్‌ను ఏపీకి కేటాయించిన కేంద్రం.*

*కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా గతంలో క్యాట్ ఉత్తర్వులు.*

*క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్‌కుమార్.*

*క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించిన కేంద్రం.*

*క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు.*

*సోమేశ్‌కుమార్‌ అభ్యర్థనతో తీర్పు అమలు 3 వారాలు నిలిపివేత.*



Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్