*ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు*


 *ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలు*




----------_-------_--------_--------------

 _తిరుమల లో ఆర్యవైశ్య మహాసభ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణ జన్మదిన వేడుకలలో ఢిల్లీ సీఎం రేఖ గుప్త సమక్షంలో ఘనంగా జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం ను బచ్చు రామకృష్ణ శాలువాలతో ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు_ ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు యన్నం భూపతిరెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ టోల్ గేట్ _నిర్వాహకులు శ్రీనివాస్ గౌడ్ ఆర్యవైశ్య సంఘ నాయకులు ఉప్పు ఆంజనేయులు మిరియాల రాజయ్య ఉన్నారు_

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు