*నియామకాల్లో వివక్షను సహించబోం ... మాదిగ న్యాయవాదులు*


 

 *నియామకాల్లో వివక్షను సహించబోం ...  మాదిగ న్యాయవాదులు*

 Nalgonda, Gudachari: 10/4/2026 న సాయంత్రం 5గంటలకు నల్గొండ జిల్లా మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం *బంధువుల జాడ* పేరుతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నల్గొండ మాదిగ న్యాయవాదుల సమావేశంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు తెలంగాణ హైకోర్టు ఎక్స గవర్నమెంట్ ప్లీడర్ కొమ్ము ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని న్యాయశాఖ మొదలు జిల్లాలో గల అన్నీ ప్రభుత్వ శాఖల్లో మరియు బ్యాంకుల్లోను న్యాయవాదులచే చేపట్టే  GP, AGP, APP, standing councils, penal Advocates నియమాకాల్లో మాదిగ న్యాయవాదులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వన్నీ డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ ( MAA ) రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ అడ్వకేట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు  *కొమ్ము ప్రవీణ్ కుమార్* చీఫ్ అడ్వవైజర్  *లాయర్ మల్లన్న* కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు *దోమలపల్లి శివకాంత్* జిల్లా అధ్యక్షులు ఏర్పుల కామేశ్వర్ దర్శనం నరసింహ రాష్ట్ర కార్యదర్శి బర్రె సైదులు రాష్ట్ర ట్రెజరర్ కట్టెల శివకుమార్ జిల్లా నాయకులు బరిగల నాగేష్ తిరిగి నరేష్ ప్రతాప్ సంకటి యాదగిరి వలిగొండ కార్తీక్ నవీన్ దున్న లింగస్వామి కొత్తపల్లి నగేష్ మామిడి వెంకటేశ్వర్లు సురేందర్ పందుల సైదులు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన