పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి


 *#హైదరాబాద్:-*


*పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి* 


ప్రస్తుతం బిజెపిలోనే ఉన్న.. ఊహాగానాలు నమ్మవద్దు 


తమ అభిప్రాయాన్ని పార్టీ హైకమాండ్ వివరిస్తామని చెప్పిన రాజగోపాల్ రెడ్డి 


కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే అని స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి 


ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు 


టిఆర్ఎస్ బిజెపి మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారు


వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది


రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుంది అందులో భాగంగానే  కేటీఆర్ కు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ 


కేటీఆర్ కు  కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు 


నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుంది 


మోదీ , అమిషా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది 


కర్ణాటక ఎన్నికల తర్వాత కొంచెం ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతుంది

Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్