స్కూల్ బస్సుల పై రవాణా శాఖ ఫోకస్.


 విద్యా సంస్థలు ప్రారంభం కావడం తో……విద్యార్ధులను తరలించే స్కూల్ బస్సుల పై రవాణా శాఖ ఫోకస్.

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు స్కూల్ బస్సుల పై కొనసాగుతున్న దాడులు.

రాజేంద్రనగర్, శంషాబాద్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం లో స్కూల్ బస్సుల పై దాడులు.

మోటర్ వాహనాల చట్టానికి విరుద్దంగా తిరుగుతున్న స్కూల్ బస్సుల పై కొరడా.

Rc, permit, ఫిట్‌నెస్, ఫయర్ extinguisher, ఫస్ట్ ఎయిడ్ కిట్ లను తనిఖీలు చేస్తున్న రవాణా శాఖ అధికారులు.

బస్సు నడుపుతున్న డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ చెక్ చేస్తున్న అధికారుల బృందం.

60 సంవత్సరాల వయస్సు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపకూడదని వార్నింగ్.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*