*నూతన జాయింట్ కలెక్టర్ ను సన్మానించిన జగిని వెంకన్న.


 *నూతన జాయింట్ కలెక్టర్ ను సన్మానించిన జగిని వెంకన్న....

   ఈ రోజు నూతన జిల్లా జాయింట్ కలెక్టర్  జె. శ్రీనివాస్ గారిని జగిని టెక్స్ టైల్స్ అధినేత జగిని వెంకన్న మర్యాద పూర్వకంగా కలిసి బొకే, చేనేత శాలువా తో సత్కరించారు..

 ఈ సందర్బంగా జగిని సేవల గురించి, ప్రతీ సంవత్సరo  చలివేంద్ర ములు,ట్రాఫిక్ బారీకేడ్స్ ,మట్టి గణపతి విగ్రహంల పంపిణి, మరియు ప్రజా కార్యక్రమం ల గురించి వివరించారు...

 ఈ సందర్బంగా జేసీ గారు జగిని వెంకన్నను అభినందించి నారు...


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*