ముఖ్యమంత్రి ని కలసిన కంచర్ల


 

ముఖ్యమంత్రి ని కలసిన కంచర్ల

అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సందర్భంగా.. జిల్లా మంత్రి గారు,ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి ని కలిసి.. నల్గొండలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలకు విచ్చేయవలసిందిగా ఆహ్వానించామని ఒక ప్రకటనలో తెలిపారు. పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి అభ్యర్థించానని ఇందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు 

Comments

Popular posts from this blog

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ‘ప్రాంతీయ’ కాకలు: ఉత్తర తెలంగాణకు మొండిచేయి.. పదవులన్నీ ‘హైదరాబాద్’ కోటకేనా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ముడిదుడ్డి శ్యాంసుందర్