శాలివాహన సంఘము మద్దతు బీజేపీ అభ్యర్థి మాధగాని శ్రీనివాస్ గౌడ్ కే


 నల్లగొండ పట్టణం పాతబస్తీ శాలివాహన సంఘ ఆధ్వర్యంలో ఏర్పటు చేసిన సమావేశం లో ఈరోజు బీజేపీ అభ్యర్థి మాధగాని శ్రీనివాస్ గౌడ్ కు సంపూర్ణ మద్దతు తెలియ చేశారు.

ఈసందర్బంగా BC కుటుంబాలు బీజేపీ పార్టీ లో చేరడం జరిగింది, ఈ కార్యక్రమం లో బొడ్డుపల్లి మల్లయ్య బొడ్డుపల్లి ప్రసాద్ రాచకొండ చందు ఊట్కూరి శ్రీనివాస్ ప్రొద్దుటూరు శ్రీహరి ఊట్కూరు మల్లేష్ బొడ్డుపల్లి గిరి బొడ్డుపల్లి మహేష్ బొడ్డుపల్లి జనార్ధన్ బొడ్డుపల్లి రాజు, ఖమ్మంపాటి నాగరాజు బొడ్డుపల్లి కనకయ్య బొడ్డుపల్లి ఎల్ఐసి యాదగిరి ఊట్కూరు సత్తయ్య బొద్దుపల్లి చిన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*