Hmda పై ACB కన్ను?

Hmda  పై ACB కన్ను?

హైదరాబాద్: Hmda అధికారుల పై ACB దృష్టి సారించినట్లు సమాచారం. అన్ని జోన్ల లో విధులు నిర్వహిస్తున్న PO ల, APO ల మరియు ఇతర టెక్నికల్ సిబ్బంది  ఇంజనీరింగ్ అధికారుల సిబ్బంది వివరాలు సేకరిస్తున్నట్లు వినికిడి. వివరాలు కావాలని పది  రోజుల కేంద్ర ఓ acb అధికారి ఒకరు hmda సెక్రటరీ ని కలవడం తో   వివరలు ఇవ్వమని అధికారులు ను సెక్రటరీ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. 

 

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*