శ్రీ రాముడు , రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంస్థల ఆద్వర్యం లో నిరసన


 

శ్రీ రాముడు ,  రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని  హిందూ సంస్థల ఆద్వర్యం లో  నిరసన


అయోధ్య లో శ్రీరాముని ప్రాణప్రతిష్ట జరిగిన సందర్భంగా
విషం కక్కుతున్న హిందూ ద్వేషుల దుశ్చర్యలకు మరియు
శ్రీ రాముడు ,  రామాయణం పై అనుచితవ్యాఖ్యలు చేసిన కత్తి పద్మారావు ని వెంటనే అరెస్ట్ చేయాలని హిందూ సంస్థల ఆద్వర్యం లో  ఈ కార్యక్రమం జరుగుతుందనీ నిర్వాహకులు తెలిపారు.
స్థలం :-  తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద అంబేద్కర్ స్టాట్యు , ట్యాంక్ బండ్ , భాగ్యనగరం , ఆదివారం (4-02-2024) ఉదయం 11.00 గంటలకు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*