లాభాలు ఆశ చూపి, గోల్డ్ ట్రేడింగ్ పేరుతో మోసం..


 లాభాలు ఆశ చూపి, గోల్డ్ ట్రేడింగ్ పేరుతో లో మోసం..



హైదరాబాద్ హబ్సిగూడా లో ఆఫీస్ ఓపెన్ చేసి కోట్ల రూపాయల  వసూలు చేసి పరారైన రాజేష్..

ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి, రెండు నెలల పాటు లాభాలను చెల్లించి, నమ్మకం కలగడంతో పెద్ద మొత్తం లో ఇన్వెస్ట్మెంట్ చేసిన బాధితులు..


ఇన్వెస్ట్మెంట్ డబ్బులతో ఉడాయించిన రాజేష్ 


గత రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్న రాజేష్ ను ఆదివారం అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు


Gold Trading Cheating...

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*