ఈ నెల 14న MMN ASTRO SEP BUSINESS MEET
ఈ నెల 14న MMN ASTRO SEP BUSINESS MEET
హైద్రాబాద్, (గూఢచారి) 05-09-2024
ఈ నెల 14న సాయంత్రం 5 లకు హైద్రాబాద్ హైటెక్ సిటీ ITC Kohenur లో MMN ASTRO SEP BUSINESS MEET నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ మీట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. విజిటర్ ఫీస్ 1499 రూపాయలు నిర్ణయించారు. ఈ మీట్ లో పాల్గొనేవారికి డ్రెస్ కోడ్ Suit/ Blazer Saree/ Chudidar ఉంటుందని ప్రకటనలో తెలిపారు. 91 9306012345, +91 9391841653 ఫోన్ నెంబర్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Comments
Post a Comment