వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.

వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.



 *కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు*


వృద్ధులకు వైద్యం అందించాలని కేంద్రం నిర్ణయం.


70ఏళ్ల వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద వైద్యం. 


4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్‌ సిటిజన్లకు లబ్ధి. 


ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5లక్షల వరకు వైద్యసాయం. 


హైడ్రో పవర్ కోసం రూ. 12,471 కోట్ల కేటాయింపు. 31,359 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*