తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవికి నాగవెల్లి ఉపేందర్ రాజినామా
తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవికి నాగవెల్లి ఉపేందర్ రాజినామా
రాజినామా పత్రము యధాతధంగా...
చదవండి
*🙏🙏రాజినామా పత్రము🙏🙏*
*శ్రీయుత గౌరవనీయులైన గంగాపురం స్థితప్రజ్ఞ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం గారికి.*
*విషయం : రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాధ్యత,ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయుట గురించి.*
పై విషయాలను సారము మీకు విన్నవించునది నేను అనగా నాగవెల్లి ఉపెందర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిTSCPSEU
గత దశాబ్ద కాలంగా పాత పెన్షన్ సాధనకై ఏర్పాటైన మొదటిTCPSEA , తరువాత మన TSCPSEU సంఘంలో మిర్యాలగూడ మండల బాధ్యునిగా పాత పెన్షన్ పునరుద్ధరణకు పోరాటం ప్రారంబించి ఆతరువాత డివిజన్,జిల్లా,నేడు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరకు వివిధ బాధ్యతలలో నా ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలను నా వంతు భాధ్యతగా విజయవంతం చేయడం జరిగింది.
ఒక వైపు నల్గొండ జిల్లా వ్యక్తి గా జిల్లా కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కీలకపాత్ర వహిస్తూనే రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వివిధ జిల్లాల కార్యక్రమాలకు హాజరవుతూ రాష్ట్ర స్థాయిలో చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయడంలో శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరిగింది.పాత పెన్షన్ సాధనకై ఏర్పడిన వివిధ సోదర సంఘాలను ఏకతాటిపైకి తేవడానికి నా యొక్క కృషి ,ఆ సమయంలో నల్గొండ జిల్లా అధ్యక్ష బాధ్యతలను తృణప్రాయంగా త్యజించిన విషయం మీకు తెలిసిందే.
నాటి నుండి నేటి వరకు పాత పెన్షన్ సాధనకై మనసా.... వాచా.... కర్మణా త్రికరణ శుద్ధిగా పాత పెన్షన్ సాధనే నా అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నాను.
*CPS ఉద్యమంలో యాక్టివ్ గా ఉండటం వల్ల ఒక ఉపాధ్యాయ సంఘంలో జిల్లా బాధ్యునిగా ఉన్న నన్ను ఆ సంఘం సస్పెండ్ చేయగా ....పాత పెన్షన్ సాధించేవరకు ఏ ఉపాధ్యాయ సంఘంలో బాధ్యతలు తీసుకోనని అప్పటి నుండి నేటి వరకు నా మాతృ సంఘం కేవలం TSCPSEU అని భలంగా నమ్మి కేవలం మన TSCPSEU సంఘ బాధ్యునిగానే పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే.....*
ఇటీవల ఏర్పడిన కొన్ని సంఘటనల పట్ల కలత చెంది సంఘ బాధ్యతలకు, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను ఈ నిర్ణయానికి గల కారణాలు...........
*1. సంఘం బైలాస్ ప్రకారం ప్రోటోకాల్ పాటించకపోవడం
నాగవెల్లి ఉపేందర్
స్టేట్ జాయింట్ సెక్రటరీ
తెలంగాణ రాష్ట్ర సి.పి.ఎస్ ఉద్యోగుల సంఘం
Comments
Post a Comment