"మాచన" కు గవర్నర్ ఎక్స్ లెన్స్ అవార్డు?!


 "మాచన" కు గవర్నర్ ఎక్స్ లెన్స్ అవార్డు?!


రాజ్ భవన్ కు ఆన్లైన్ నామినేషన్


పొగాకు నియంత్రణ లో అసాధారణ కృషి కి గాను పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ కు గవర్నర్ ఎక్సెలెన్స్ అవార్డు కు ఎంపిక అయ్యారు.2020 నుంచి 2025 వరకు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి రాజభవన్ అవార్డుల ను ప్రకటించింది.ఇందులో భాగంగా..మాచన ను ఆన్లైన్ నామినేషన్ సమర్లించాల్సింది గా రాజభవన్ అధికార వర్గాలు తనకు ఫోన్ చేసి చెప్పారని రఘునందన్ బుధవారం తెలిపారు.పొగాకు నియంత్రణ లో భాగంగా..చేసిన, చేస్తున్న అసాధారణ కృషి తాలుకు సమగ్ర వివరాలను రఘునందన్ రాజభవన్ అధికారిక పోర్టల్ లో సమర్పించారు.రెండు దశాబ్దాల కు పైగా పొగాకు నియంత్రణ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మాచన రఘునందన్ కు తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా 2026 జనవరి 26 న ఎక్స్ లెన్స్ అవార్డు ప్రదానం చేసే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం