*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?*
*PCB RC పురం ROలో 'సొంత' దందా: ప్రభుత్వ వాహనంతో ఇంటికెళ్తున్న AE... 'పరిశ్రమలతో డైరెక్ట్ డీల్' కోసమే డిప్యుటేషన్ డ్రామా?* *గుడాచారి.పేజ్ | ఎక్స్‌క్లూజివ్* *"హైదరాబాద్ ZOలో కుర్చీ వదిలి, పటాన్చెరుకు పరుగు - కారణం అపరిశ్రమలతో కనెక్షన్' కోసమేనా?" - గుసగుసలు* *పటాన్చెరు, జూన్, 6, 2026:* తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి RC పురం రీజనల్ ఆఫీసులో నిబంధనలకు పాతరేసి 'సొంత' పాలన నడుస్తోందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న ఓ AE-2 స్థాయి అధికారి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. *ప్రభుత్వ వాహనం = సొంత కారు? ఆఫీసు పనులకు వాడాల్సిన ప్రభుత్వ వాహనాన్ని సదరు AE సొంత అవసరాలకు వాడేస్తున్నారని, రాత్రి పూట ఏకంగా ఇంటికే తీసుకెళ్తున్నారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దిష్ట కేడర్ అధికారులకు మాత్రమే వాహనాన్ని నివాసానికి తీసుకెళ్లే అనుమతి ఉంటుంది. ఈ AEకి ఆ అర్హత లేదని సమాచారం. మరి RO గారు ఏం చేస్తున్నట్లు? నిబంధనలు అందరికీ సమానంగా వర్తించవా? RO వెంటనే సరిచూసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. *'డిప్యుటేషన్...