సెల్ల్ టవర్ ఎక్కిన రైతు


పెద్దపల్లి జిల్లా  మంథని పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్న ముత్తారం మండల ఖమ్మంపల్లికి చెందిన కట్ల రమేష్ అనే రైతు.
     వ్యవసాయ భూమి ని కొనుకుంటే రెవెన్యూ అధికారులు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు ఆవేదన.




Comments

Popular posts from this blog

అధికారికంగా వాసవీ మాత జయంతి, వర్ధంతి * అసెంబ్లీ సమావేశాల లోగా నిర్ణయం * ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ

మహాసభకు స్వతంత్రం రాబోతోందా? మహాసభ ప్రక్షాళన కమిటీ నిరసనలతో తప్పుకున్న అమరవాది - పోలీస్ ల పహారాలో జాతీయ జెండా ఆవిష్కరించిన రేణుకుంట్ల గణేష్ గుప్తా

తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి * ఏపీ మంత్రి టీజీ భరత్